UGADI HEROINES: ఉగాది రోజు  తెలుగు హీరోయిన్ల  అందాల కవ్వింపు

YouSay Short News App

ws_Snapinsta.app_337103815_133590516331788_6291448478163957821_n_1080

గాది పండుగ వేళ పలువురు హీరోయిన్లు సందడి చేశారు. సుందరంగా ముస్తాబయ్యి సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ws_Snapinsta.app_337163008_178298534560317_8865339104347354040_n_1080

హనీ రోజ్‌

బాలయ్య హీరోయిన్‌ హనీ రోజ్‌ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. పండుగ సందర్భంగా పింక్ కలర్ సారీలో ఆమె పెట్టిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ws_Snapinsta.app_336990394_249350297430781_3776584043913748138_n_1080

మృణాల్ థాకూర్‌

మహారాష్ట్రలో ఉగాదిని గుడి పడ్వాగా జరుపుకుంటారు. ఈ వేడుకను హీరోయిన్ మృణాల్ థాకూర్‌ కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించుకుంది.

అశికా రంగనాథ్

అమిగోస్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అశికా రంగనాథ్‌ నాలుగు భాషల్లో ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది.

రెడ్ కలర్ డ్రెస్‌లో సూపర్‌గా రెఢీ అయ్యింది ఈ హీరోయిన్.

ఇషా రెబ్బా

ఉగాది వేళ సూపర్ హాట్‌లుక్‌లో రెఢీ అయ్యింది ఇషా రెబ్బా. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ తెలుగమ్మాయి.

శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి చీరకట్టులో మెరిసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకుంది.

యాంకర్ వర్షిణి

ఉగాది డ్రెస్‌తో వయ్యారాలు ఒలకబోసింది యాంకర్ వర్షిణి. అల్ట్రా మోడ్రన్ దుస్తుల్లో ఆమె పెట్టిన వీడియోకు లైక్ కొట్టని వారుండరు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran