కేంద్ర బడ్జెట్ 2023:  ధరలు తగ్గే, పెరిగే వస్తువులు ఇవే

YouSay Short News App

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్‌లో కొన్నింటిపై  కస్టమ్ డ్యూటీని పెంచడంతో మరికొన్నింటిపై ఆర్థిక మంత్రి తగ్గించింది.

ఫలితంగా వేటి ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఓసారి చూద్దాం

గోల్డ్ బార్స్ నుంచి తయారు చేసే ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెరిగింది

ధరలు పెరగేవి

దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల ధరలు పెరగనున్నాయి

సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ పెరిగింది. దీంతో వీటి రేట్లు మరింత పెరగనున్నాయి

వెండి, వజ్రాలు, రాగి, రబ్బర్‌తో తయారైన వస్తువుల ధరలు పెరగనున్నాయి

ల్యాబ్‌ గ్రోన్ డైమండ్స్ తయారీలో ఉపయోగించే సీడ్స్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింది

ధరలు తగ్గేవి

రొయ్యల మేతపై కస్టమ్స్ డ్యూటీని తగ్గింది. ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.

కపర్ స్క్రాప్‌పై ప్రభుత్వం కన్షీయనల్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 2.5 శాతాన్ని కొనసాగించింది.

టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించారు. గతంలో ఇది 5 శాతంగా ఉండేది

కెమెరాDSLR లెన్స్‌పై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. ఏడాది పాటు ఈ బెనిఫిట్ లభిస్తుంది

లిథియం అయాన్ బ్యాటరీస్‌పై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి