ws_Fnzl-HSaUAEELzz

Unstoppable:  పవన్ కళ్యాణ్ టాప్ 8 ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్.. అన్నయ్య రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకున్నా

YouSay Short News App

అన్‌స్టాపబుల్ పొగ్రాంలో పవన్ కళ్యాణ్‌కు బాలకృష్ణ సంధించి ప్రశ్నలు PSPK చెప్పిన సమాధానాలు ఆద్యంతం ఆసక్తిగా హిలేరియస్‌గా సాగాయి.

ws_Fn-f3HEaEAAcPdc

PSPK: అసలు పెళ్లే చెసుకోవద్దనుకున్నా. బ్రహ్మచారిగా ఉండి యోగ మార్గంలో వెళ్లిపోవాలనుకున్నా. ఏది నేను ప్లాన్ చేయలేదు. ఫస్ట్ మ్యారేజ్ ఇంట్లో వాళ్లు చూసింది. రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోయాం.

NBK: మూడు పెళ్లిళ్ల గొడవెంటీ భయ్యా?

ws_Fn-Qwt2aAAAFHuk

రెండోసారి చేసుకున్నప్పుడు కూడా ఇద్దరి అభిప్రాయాలు కుదరకపోవడం వల్ల అలా జరిగిపోయింది. ఒకరితో కుదరలేదు, ఇంకొకర్ని చేసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప కోరికతోనో వ్యామోహంతోనో చేసుకోలేదు. లోపల నాకు  గిల్టి లేదు.

మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న రాజకీయ నాయకులపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారిని తిట్టకపోవడానికి ప్రధాన కారణం వాళ్ల ఇంట్లో ఆడపిల్లలు అని తెలిపారు

రాజకీయ నాయకులపై..

ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారికి బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిని ఊర కుక్కలు అంటూ కామెంట్ చేశారు

బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్

తాను ఇటీవల బాధపడిన సంఘటన గురించి పవన్ చెప్పారు. సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగినప్పుడు.. ఆస్పత్రిలో 3-4రోజులు గడిచినా డాక్టర్లు  ఏం చెప్పకపోవడంతో బాధపడినట్లు చెప్పారు.

బాధపడిన ఘటన..

గబ్బర్‌సింగ్ సినిమాలో తాను అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఇండైరెక్ట్‌గా ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌కు చురకలు అంటించారు.

బండ్లగణేష్‌కు చురకలు..

యంగ్ డైరెక్టర్స్‌ తీసుకొచ్చే కథలు చేయకపోవడానికి తన వయసుకు తగ్గ కథలు రాకపోవడమే కారణమని చెప్పారు.

డైరెక్టర్స్ కథలకు నో చెప్పడంపై..

జల్సా సినిమాలో ఓ ఫైట్ సీన్‌లో తాను ఊహించని ఓ అనుభవాన్ని చెప్పుకొచ్చారు

జల్సా సినిమా

NBKతో జరిగిన ఎపిసోడ్‌లో ఓ సిక్రెట్‌ను పవన్ రివీల్ చేశాడు. తాను చిన్నప్పటి నుంచి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు పవన్ ఎమోషనల్ అయ్యారు.

ఆరోగ్యంపై సిక్రెట్

ఓ సందర్భంలో డిప్రెషన్‌కు లోనై మెగాస్టార్ చిరంజీవి రూమ్‌లోని రివాల్వర్‌ను పాయింట్‌ బ్లాక్‌లో గురిపెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.

పాయింట్‌ బ్లాక్‌లో గన్‌

అమ్మంటే భయమా?  భార్యంటే భయమా? సింగపూర్ టూర్‌లో రామ్‌చరణ్ అల్లరి, సా. 6గం. దాటితే తాను చేసే పని,  ఫొన్‌ కాల్‌లో పవన్ జీవితంపై చరణ్ షాకింగ్ కామెంట్స్, త్రివిక్రమ్‌తో గొడవ,  ఖుషి తర్వాత సినిమాలకు ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకున్నారు? డిప్రెషన్ నుంచి పవర్ స్టార్ ఎలా?       

మరిన్నీ ప్రశ్నలు

వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు పవన్ చాలా వివరంగా సమాధానాలు చెప్పారు.

బాలయ్య ప్రశ్నల వర్షం చూస్తే సెకెండ్ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనున్నట్లు అర్థమవుతోంది.