Upcoming Telugu Movies:  జులై, ఆగస్టు నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు!

YouSay Short News App

నాగశౌర్య నటిస్తున్న రంగబలి చిత్రం జులై 7న విడుదల కానుంది

శ్రీ సింహా కొడూరి హీరోగా భాగ్ సాలే చిత్రం జులై 7న రిలీజ్ కానుంది

దేవరకొండ విజయసాయి, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ చిత్రం జులై 14న విడుదల కానుంది

చైతన్య రావ్, లావణ్య లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్న సినిమా అన్నపూర్ణ ఫొటో స్టూడియో.

ఈ చిత్రం జులై 21న రిలీజ్ అవుతుంది

వైష్ణవ్ తేజ్, శ్రీలీల స్టారింగ్ చేసిన సినిమా ఆదికేశవ జులైలో థియేటర్లలో విడుదల కానుంది

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా జులై 28న రిలీజ్ అవుతుంది

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ ఆగస్టు 11న విడుదలకు రెడీ అయింది

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ చేసిన భోళా శంకర్ మూవీ ఆగస్టు 11న సందడి చేయనుంది

సందీప్ రెడ్డి వంగా డెరెక్షన్‌లో వస్తున్న మోస్త్ అవైటెడ్ మూవీ 'యానిమల్' ఆగస్టు 11న రిలీజ్ కానుంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran