ఈ బ్యూటీ అసలు పేరు షామిలి సౌందరాజన్

ఈ బోల్డ్ యాంకర్ 1994, ఏప్రిల్ 6న హైదరాబాద్‌లోనే జన్మించింది

శంభో శివ శంభో(2010) మూవీతో వెండి తెరకు పరిచయమైంది

చందమామ కథలులో ఈ సుందరి ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది

పెళ్లి గోల సిరీస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించింది

ఢీ, పటాస్-2 తదితర టీవీ షోలతో యాంకర్‌గా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది

ప్రభాస్, షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్‌లు ఇష్టమైన నటులట

ట్రావెలింగ్, డ్యాన్సింగ్, రీడింగ్‌లను హాబీలుగా మార్చుకుంది