ws_FyEw76aWwAAiDSx

VarunLav: వరుణ్, లావణ్యల పెళ్లి సెట్ చేసింది నిహారికనే.. అలా చేయబట్టే ఒక్కటయ్యారట!

YouSay Short News App

LavanyaTripathi

ws_images (28)

మెగా కాంపౌండ్‌లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఒక్కటి కాబోతున్నారు.

ws_Snapinsta.app_347211586_1182828392398266_1906867894916074793_n_1024

ఎప్పటినుంచో వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. మొదట్లో ఇద్దరూ ప్రేమాయణం రూమర్స్‌పై ఖండించారు. ఆ తర్వాత మళ్ళీ చేయలేదు.

ws_download (54)

వరుణ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు ఆజ్యం పోసింది మెగా డాటర్ నిహారికేననట. తనకు వదినగా, అన్నయ్యకు భార్యగా లావణ్యను నిహారికే ఎంచుకుందట.

నిహారిక, లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి చాలా పార్టీలు చేసుకునే వారు. జిమ్‌కి కూడా కలిసి వెళ్లేవారు. అలా వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ బలపడింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మిస్టర్, అంతరిక్షం. ఈ సినిమాల నుంచే వీరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందని బయట టాక్.

సినిమాల కన్నా ముందే లావాణ్యతో టచ్‌లో ఉన్నాడు వరుణ్. ఈ క్రమంలో కలిసి సినిమాలు చేయడం వీరి రిలేషన్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

నిహారిక పెళ్లికి లావాణ్య కూడా హాజరైంది. రాజస్థాన్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో లావణ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు.

వాస్తవానికి గతేడాదే వరుణ్, లావణ్యల పెళ్లి జరగాల్సి ఉందట. కానీ, నిహారిక, చైతన్య మధ్య మనస్పర్ధల కారణంగా ఇది లేట్ అయినట్లు తెలుస్తోంది.

ఆడపడుచు కాపురాన్ని చక్కదిద్దడానికి లావణ్య ఎంతో ట్రై చేసిందట. ముందుగా నిహారిక లైఫ్‌ని సెట్ చేశాకే పెళ్లి చేసుకుందామని వరుణ్‌కి కండీషన్ పెట్టిందట.

ఎంత ట్రై చేసినా కుదరకపోవడంతో చివరికి మ్యారేజీకి ఒప్పుకుందట సొట్ట బుగ్గల చిన్నది. దీంతో సెలబ్రిటీ కపుల్స్ జాబితాలో ఈ జంట చేరిపోయింది.

నాగబాబు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాదే వీరిద్దరి పెళ్లి జరుగుతుంది. జూన్ 9న వీరిద్దరికీ నిశ్చితార్థం.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran