హాట్ బ్యూటీ అనన్య పాండే స్టైల్ చూడతరమా?

YouSay Short News App

బాలీవుడ్‌లో నేటితరం అందమైన హీరోయిన్లలో అనన్య పాండేకు కచ్చితంగా చోటు ఉంటుంది. అనన్య అందానికే కాదు స్టైల్‌కి కూడా లక్షల్లో అభిమానులు ఉన్నారు.

తన అభినయంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని ఆకర్షిస్తుంది ఈ బాంబే బ్యూటీ. మరి ఇంకేందుకు ఆలస్యం ఆమె స్టైల్‌పైనా మీరు కూడా ఓ లుక్కేయండి.

సన్‌ఫ్లవర్‌ బికినీలో అనన్య అందాలు ఆరబోసింది. కళ్ల జోడు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ వద్ద దిగిన  ఈ ఫోటో చూస్తే కుర్రాళ్ల మతిపోక తప్పదు.

బికినీలో ముద్దుగుమ్మ

సూర్య కిరణాలు తనపై పడుతుంటే యేల్లో-ఆరేంజ్ కాంబినేషన్‌లో డ్రెస్‌లో అనన్య పోజ్ అదరహో.  ఇలాంటి దుస్తుల్లో సముద్రంలో లభించే ముత్యాల వంటి ఆభరణాలు ధరించి జుట్టు విరబోసుకున్న స్టైల్‌ను ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి.

సూర్య కిరణాలు పడుతుంటే

ఈ  అందమైన భామ తెల్లటి పొట్టి దుస్తుల్లో వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు పోజులిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

మినీ స్కర్ట్‌లో మిస్ అందం

స్ట్రాప్‌లెస్‌ (పట్టీ లేకుండా) రాయల్‌ లుక్‌లో కనిపించే తెలుపు రంగు దుస్తువుల్లో లైగర్‌ బ్యూటీ సెగలు పుట్టించింది. దుస్తుల చివర్లో ఈకల మాదిరిగా పోగులు లేచినట్లు ఉంటుంది.

ఫెథర్స్

విదేశాల్లో హాలిడేకు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడ స్విమ్ సూట్‌లో దిగిన ఫోటోలు కుర్రకారు మతిపోగొట్టాయి. మేకప్‌ లేకుండా ఆమె అందానికి కామెంట్ల వర్షం కురిసింది.

స్విమ్‌సూట్‌లో సూపర్

నీలం రంగులో బాడీ ఫిట్‌ డ్రెస్‌లో అనన్య పాండే అందాలు ఆరోబిసింది. ఈ ఫోటోలు యూత్‌ను ఆకట్టుకున్నాయి.

నీలంరంగు

అనన్యా పాండేకు తెలుపు అంటే చాలా ఇష్టమంట. ఇప్పటికే ఈ రంగు దుస్తుల్లో చాలా మందిని ఆకట్టుకోవటమే కాకుండా మరోసారి అలాంటి స్విమ్ సూట్ ధరించి ఫాలోవర్స్‌ను పెంచుకుంది.

తెలుపు అంటే అంత ఇష్టమా?

అనన్య గ్లామర్‌కి నలుపు రంగు దుస్తులు తోడైతే  ఆ కాంబినేషన్ హిట్ అవ్వాల్సిందే.

‘బ్లాక్’ బస్టర్

ఈ పొడుగుకాళ్ల సుందరి పూలు విరబూసినట్లు ఉన్న దుస్తులు ధరించి తన హాట్‌ లుక్స్‌తో మెప్పించింది.

తళుక్కున మెరిసెన్

మల్లీ కలర్ స్విమ్ సూట్‌లో అనన్య లుక్‌కు ఎవరైనా ఫిదా అవుతారు. దీనికి కొన్ని వీధుల్లో దొరికే నగలు, గాజులు కూడా కలిసాయనుకో మీరే ఊహించుకోండి.

బీచ్‌లో హిప్పీ లుక్

వెస్ట్రన్ దుస్తులే కాదు పండుగల వేళ లెహంగ ధరించి తళుక్కున మెరుస్తుంది ఈ భామ. మాంగ్  టిక్కా వేసుకొని సోషల్ మీడియాను షేక్ చేసింది.

మెరుపులాంటి అందం

ఎద అందాలు ఆరబోసేలా దుస్తులు ధరించి లైగర్ బ్యూటీ సెగ రగిలించింది. ఈ ఫోటోలతో యువతకు వేడి పుట్టించ్చిందంటే నమ్మి తీరాలి.

గ్లామర్ డోస్

స్ట్రాప్ లెస్ లెహంగా ధరించి దిగిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అయి కామెంట్లు కురిపించారు.

లెహంగా స్టైల్‌

సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చీరకట్టులో అనన్య అందం, అభినయం వేరే లెవల్.

చీరకట్టు వేరే లెవల్