టీ20 వరల్డ్‌ కప్‌  సెమీస్‌ బెర్తులు ఎవరివి...?

Floral Separator

గ్రూప్‌ 1 న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా  సెమీస్‌ పోరులో ఉన్నాయి గ్రూప్‌ 2లో  సౌతాఫ్రికా, ఇండియా, పాక్‌ పోరాడుతున్నాయి.

గ్రూప్‌1లో న్యూజిలాండ్‌ ఇంకా ఒక్క మ్యాచ్‌ గెలిచినా తమకున్న సూపర్‌ రన్‌రేట్‌తో నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.

Match    :  3

Won       :  2

Lost        :  0

న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్ ఫిక్స్‌

గ్రూప్‌ 1

NR           :  1

Tied        :  0

NRR        :  +3.850

Pts          :  5

తర్వాతి రెండు మ్యాచ్‌లు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌తో ఆడనుంది. ఒకవేళ ఈ రెండూ ఓడి, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తమ తర్వాతి మ్యాచ్‌లు గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్తు గల్లంతవుతుంది.

ఇంగ్లండ్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక తమ తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌, శ్రీలంకతో గెలవాలి.

Match    :  3

Won       :  1

Lost        :  1

ఇంగ్లండ్‌ చెమటోడిస్తేనే సెమీస్‌కు

NR           :  1

Tied        :  0

NRR        :  +0.239

Pts          :  3

ఒక్కటి ఓడినా ఆస్ట్రేలియా తన తర్వాతి మ్యాచ్ ఓడితే నెట్‌ రన్‌ రేట్‌తో అవకాశముంటుంది. ఆస్ట్రేలియా తమ తర్వాతి మ్యాచ్ గెలిచి, ఇంగ్లాండ్‌ ఒక్కటి ఓడినా ఇంటికే వెళ్లాల్సివస్తుంది.

అఫ్గానిస్తాన్‌తో ఆడబోయే తర్వాతి మ్యాచ్‌ పక్కాగా గెలిస్తేనే ఆస్ట్రేలియా రేసులో ఉంటుంది

Match    :  4

Won       :  2

Lost        :  1

ఆస్ట్రేలియా ఆశలు కూడా ప్రమాదపు అంచునే

NR           :  1

Tied        :  0

NRR        :  -0.304

Pts          :  5

లేదంటే ఇంగ్లండ్‌ తన తర్వాతి రెండు మ్యాచులూ ఓడిపోవాలి. లేదా ఒక మ్యాచ్‌ అయినా  భారీ తేడాతో ఓడిపోవాలి.

ఇండియా తర్వాతి 2 మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌, జింబాబ్వేతో ఆడుతుంది.

Match    :  3

Won       :  2

Lost        :  1

సెమీస్‌ అంచున టీమిండియా

గ్రూప్‌ 2

NR           :  0

Tied        :  0

NRR        :  +0.844

Pts          :  4

ఈ రెండూ గెలిస్తే నేరుగా సెమీస్‌ వెళ్తుంది. కానీ ఏదేనా మ్యాచ్‌ ఓడి పాక్‌ తన తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిస్తే..నెట్‌ రన్‌రేట్‌ చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

సౌతాఫ్రికా సెమీస్‌ స్థానం దాదాపుగా పక్కా యినట్లే.

Match    :  3

Won       :  2

Lost        :  0

సౌతాఫ్రికా దాదాపుగా సెమీస్‌ చేరినట్లే

NR           :  1

Tied        :  0

NRR        :  +2.772

Pts          :  5

తర్వాత పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. పాక్‌తో ఓడినా నెదర్లాండ్స్‌తో తప్పక గెలిచే అవకాశముంది. నెదర్లాండ్స్‌ సంచలనం సృష్టించి పాక్‌ కూడా సౌతాఫ్రికాను ఓడిస్తే తప్ప సౌతాఫ్రికా తిరుగులేదు.

పాక్‌ తన తర్వాతి 2 మ్యాచ్‌లూ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.

Match    :  3

Won       :   1

Lost        :  2

అద్భుతాలు జరిగితేనే సెమీస్‌కు పాకిస్తాన్‌

NR           :  -

Tied        :  -

NRR        :  +0.765

Pts          :  2

ఇందులో ఏ ఒక్కటి ఓడినా పాక్‌ ఇంటికి వెళ్తుంది. అలాగే టీమిండియా సెమీస్‌ బెర్త్ ఫిక్స్‌ అవుతుంది. ఒకవేళ రెండూ గెలిచి, ఇండియా ఒక మ్యాచ్‌ ఓడిపోతే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ఇండియా లేదా పాక్‌ సెమీస్‌కు వెళ్తాయి.

గ్రూప్‌ 2

ఇండియా సౌతాఫ్రికా

సెమీస్‌కు ఎవరు వెళ్లొచ్చు(అంచనా) ?

గ్రూప్‌ 1

న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియా/ ఇంగ్లండ్‌