YouSay Short News App

WPL2023: మహిళల ఐపీఎల్‌కు సిద్ధమైన జట్లు…సమస్త సమాచారం మీకోసం..

మహిళల ఐపీఎల్‌గా వస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4న ప్రారంభం కానుంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి.

మార్చి 4 నుంచి మార్చి 26 వరకు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

తొలి సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు టోర్నీలో తలపడనున్నాయి.

షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), అపర్ణ మోండల్, రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మని, తానియా భాటియా, పూనమ్ యాదవ్, స్నేహా దీప్తి, అరుంధతి రెడ్డి, టి. సాధు, జాసియా అక్తర్.

దిల్లీ క్యాపిటల్స్

మెగ్ లానింగ్(కెప్టెన్), అలిస్ క్యాప్సీ, జెన్ జొనాసెన్, లారా హర్రిస్, తారా నొర్రిస్, మరిజన్నె కాప్.

విదేశీ ప్లేయర్లు

స్నేహ్ రాణా, హర్లీ గాలా, సుష్మా వర్మ, తనుజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, ఎస్ మేఘన, మన్సి జోషి, డి హేమలత, మోనికా పటేల్, పరుణిక సిసోదియా, షబ్నం షకిల్.

గుజరాత్ జెయింట్స్

ఆష్ గార్డ్‌నర్, బెత్ మూనీ(కెప్టెన్), జార్జియా వేర్‌హమ్, అన్నాబెల్ సౌతర్లాండ్, సోఫియా డంక్లీ, డియేండ్ర డాటిన్.

విదేశీ ప్లేయర్లు

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమన్‌జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, ప్రియాంక బాలా, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హమైరా కాజి, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్ట్.

ముంబయి ఇండియన్స్

హేలీ మ్యాథ్యూస్, హెదర్ గ్రాహం, ఇస్సి వాంగ్, క్లోయీ ట్రైయాన్, స్కివర్ బ్రంట్, అమేలియా కెర్.

విదేశీ ప్లేయర్లు

స్మృతి మంధాన(కెప్టెన్), రిచా ఘోష్, రేణుక సింగ్, ప్రీతీ బోస్, కోమల్ జంజద్, దిశా కసత్, ఇంద్రానీ రాయ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, పూనమ్ కెమ్‌నర్, సహనా పవార్.

రాయల్ ఛాంలెంజర్స్ బెంగుళూరు

సోఫీ డెవిన్, హెదర్ నైట్, మెగన్ స్కట్, ఎరిన్ బర్న్స్, డేన్ వాన్ నైకెర్క్, ఎల్లిస్ పెర్రీ.

విదేశీ ప్లేయర్లు

దీప్తి శర్మ, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, శ్వేత శరావత్, కిరణ్ నవ్‌గిరే, పర్శవి చోప్రా, ఎస్ యశశ్రీ, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షైక్, డేవిక వైద్య.

యూపీ వారియర్జ్

అలిస్సా హేలీ(కెప్టెన్), గ్రేస్ హ్యార్రిస్, లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, షబ్నం ఇస్మాయిల్.

విదేశీ ప్లేయర్లు

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు అన్నింటికీ రెండు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం వేదిక కానున్నాయి.

రెండు స్టేడియాల్లో..

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. టీవీ, డిజిటల్ ప్రసారాలను రూ.951 కోట్లకు చేజిక్కించుకుంది. స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్‌లో, జియో యాప్‌లో మ్యాచ్‌లను చూడొచ్చు.

వీటిల్లో ప్రసారం..