Yashika Aannand: ఎద, థైస్‌ అందాలతో రెచ్చిపోయిన తమిళ బ్యూటీ..!

YouSay Short News App

కోలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ యషిక ఆనంద్‌ మరోమారు సోషల్‌ మీడియాలో రెచ్చిపోయింది.

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఈ భామ అక్కడి మెర్లియన్‌ పార్క్‌లో హాట్‌ ఫోజులు ఇచ్చింది.

యషికా ఒంపుసొంపులను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

2016లో వచ్చిన ‘ధురువంగల్ పత్తినారు’ మూవీతో యాషిక ఇండస్ట్రీకి పరిచయమైంది.

తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం ఈ భామ... చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాషిక షాకింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లికి ముందు శృంగారం చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఇదంతా కామన్ అని సమర్థించింది.

యషికా వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీతో పాటు, సోషల్‌మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.

ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ ఈ భామ చురుగ్గా ఉంటోంది.

గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ‌అలరిస్తోంది.

ప్రస్తుతం యషికా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran