Yoga Day: యోగాసనాల్లో హీరోయిన్ల అందాల విందు!

YouSay Short News App

హీరోయిన్లకు అందంతో పాటు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. చాలా మంది భామలు ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి యోగా చేస్తుంటారు. వారెవరో చూద్దాం.

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత.. యోగాపై మక్కువ చూపిస్తుంటుంది.

సమంత

పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌ రెగ్యులర్‌గా యోగా చేస్తుంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ యోగా ప్రాక్టీస్ చేస్తుంటుంది.

అలియా భట్

బుట్టబొమ్మ తన ఫిట్‌‌నెస్‌ని యోగాతోనే కాపాడుకుంటుంది.

పూజా హెగ్డే

బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొణెకు యోగా అంటే మహా ఇష్టం.

దీపిక పదుకొణె

ఇంట్లో ఉన్నప్పుడు బాల్కనీలో యోగా ప్రాక్టీస్ చేస్తుంటుందీ బ్యూటీ.

రాశి ఖన్నా

ఏరియల్ యోగాతో పాటు పలు ఆసనాలను వేస్తుంటుంది కాజల్.

కాజల్ అగర్వాల్

హీరోయిన్ తమన్నాకు యోగా వెన్నతో పెట్టిన విద్య. కఠినమైన ఆసనాలను సులువుగా వేస్తుంది.

తమన్నా

48 ఏళ్ల వయసులోనూ ఈ బ్యూటీ జీరో సైజ్ ఉండటానికి ప్రధాన కారణం యోగానే.

శిల్పా శెట్టి

ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి మలైకా యోగా చేస్తుంటుంది.

మలైకా ఆరోరా

తల్లయ్యాక లావైన కరీనా ఆ తర్వాత జిమ్, యోగా చేసి మళ్లీ సన్నబడింది.

కరీనా కపూర్

47 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల భామలా కనిపిస్తుంది నటి సుస్మితా సేన్. నిత్యం యోగా చేస్తుంటుంది.

సుస్మితా సేన్

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran