• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత ఇంట్లో పెళ్లి బాజాలు

  ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. దానయ్య తనయుడు, హీరో కళ్యాణ్.. సమత అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. మే 20న మాదాపూర్‌లోని ఓ కన్వెన్షన్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. కాగా కళ్యాణ్ అధీరా ‘సూపర్‌మ్యాన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాను ‘జాంబిరెడ్డి’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv