• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్టీకి వెళ్లాను.. ఔట్ అయ్యాను: కోహ్లీ

    క్రీడాకారుల భవిష్యత్ సజావుగా సాగటానికి నిద్ర చాలా అవసరమని విరాట్ కోహ్లీ అన్నాడు. “ ప్రొఫెషనల్ కెరీర్ అయినా, ప్రియమైన వారితోనైనా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించాలంటే నిద్ర చాలా అవసరం. నేను విషయంలో జాగ్రత్త వహిస్తాను. నేను అండర్ 19 ఆడుతున్నప్పుడు ఓ రోజు కోల్‌కతాలో పార్టీకి వెళ్లాను. అది పూర్తి చేసుకొని వచ్చేసరికి ఉదయం 6 గంటలు అయ్యింది. 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమయ్యింది. 20 నిమిషాలే నిద్రపోవటంతో లంచ్‌లోపు ఔట్ అయ్యాను” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv