సెల్ఫోన్ ఉంటే ప్రపంచం అరచేతిలో ఉందని భావించవచ్చు. ప్రస్తుతం మెుబైల్ లేకుండా ఉండటం అనేది అసాధారణం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని 1963లోనే చెప్పారు కొందరు. అందుకు సంబంధించిన ఆర్టికల్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అప్పట్లో వారు సెల్ఫోన్ గురించి ఏం చెప్పారో దీని సారాంశం. “ మీరు భవిష్యత్లో ఫోన్ను జేబులో వేసుకొని వెళ్తారు. అభివృద్ధికి పనిచేసి ప్రయోగశాల ఇది. ఎక్కడ ఉన్నా ఫోన్ కాల్స్ చేసుకుంటారు” అని ఉంది.
-
Screengrab Twitter:fasc1nate
-
Screengrab Twitter:fasc1nate