- తెలంగాణ ఉద్యమపార్టీగా అవతరించిన TRS ఇక BRSగా మారింది. పార్టీ నూతన జెండాను అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. కొత్త జెండా ఎలా ఉందంటే..
- TRS మాదిరిగా గులాబీ రంగులోనే పార్టీ జెండా ఉంది
- తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశం మ్యాప్ వచ్చింది
- జెండాలో ఇంతకు ముందు ఉండే కారు గుర్తు లేదు
TRS నుంచి BRSకు వచ్చిన మార్పులేంటి?

Courtesy Twitter:TRS