హైకోర్టు జడ్జిల నియామకానికి సంబంధించిన 20 ఫైళ్లను పున: పరిశీలించాలని కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియంను కోరింది. ఇందులో తాను ‘గే’ అని బాహాటంగా చెప్పిన అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన మాజీ CJI జస్టిస్ బిఎన్ కిర్పాల్ తనయుడు. వారి నియామకం పట్ల ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నవంబర్ 25న మరోసారి ఫైళ్లను కొలీజియంకు పంపినట్లు సమాచారం.
జడ్జిల నియమాకంపై సర్కారు ఏమంటోందంటే..!

© ANI Photo