స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ముఖం పాలిపోయి, ఉబ్బిపోయి కనిపిస్తోంది. శృతి డల్‌గా, డీ గ్లామర్‌గా కనపడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శృతి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేస్తూ ‘‘ నేను జ్వరం, సైనస్‌లతో బాధపడుతున్నా. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్‌తో నా సెల్ఫీ ఇలాగే ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నా’’ అంటూ పేర్కొంది. కాగా ఇలాంటి ఫొటోలు షేర్ చేయడానికి గట్స్ కావాలంటూ నెటిజన్లు శృతిని పొగుడుతున్నారు.
-
Screengrab Instagram: shrutihasan -
Screengrab Instagram: