కుర్ర హీరోలకు ఏమైంది..?

Screengrab Twitter:

ఓ పక్క సీనియర్ హీరోలు వరుస సినిమాలకు సైన్ చేసేస్తుంటే.. కుర్ర హీరోలు స్పీడు తగ్గించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్, నాని, అఖిల్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్.. ఇలా వీరి చేతుల్లో కేవలం ఒక మూవీ మాత్రమే ఉంది. గత సినిమాల అనుభవాలతో వీరు జాగ్రత్త వహిస్తున్నారన్న చర్చ మొదలైంది. స్క్రిప్ట్ సెలక్షన్లలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకునేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

Exit mobile version