• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైతే?

  ఐపీఎల్ 2023లో నేడు తొలి ప్లేఆఫ్స్ మ్యాచ్ జరగనుంది. కాగా ఇటీవల అకాల వర్షాలు పడుతుండటంతో క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆగిపోతాయని తెగ బాధపడుతున్నారు. కానీ క్వాలిఫయర్1, ఎలిమినేటర్, క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో స్థానాన్ని బట్టి ఫలితం తేలుస్తారు. క్వాలిఫయర్స్‌కు రిజర్వ్ డే ఉండదు. ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంటుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv