నటసింహం బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలయ్య ఎన్టీఆర్‌ను టీడీపీ తరఫున ఓ ప్రచార కార్యక్రమానికి పిలిచాడట. అయితే ఎన్టీఆర్ ఇందుకు సరిగా రెస్పాండ్ కాలేదని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య మాటలు లేవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.