హిందీలో ‘లైగర్’కు ఎంత నష్టమొచ్చిందంటే ?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మొదటిరోజు నుంచి డిజాస్టర్‌ టాక్ రావడంతో వసూళ్లలో బోల్తా పడింది. అయితే హిందీలో మాత్రం ఈ మూవీకి అంతగా నష్టం వాటిల్లలేదని తెలుస్తుంది. అక్కడ రూ.10 కోట్లకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్మగా.. సుమారు రూ.9.3 కోట్లు వసూలు చేసిందట. ఈ లెక్కన చూస్తే హిందీ బెల్ట్‌లో ‘లైగర్‌’కు కేవలం రూ.70 లక్షలే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version