రానున్న రోజుల్లో బిడ్డ పుట్టగానే ఇంటిముందుకొచ్చి మీ వాడికి మా చిప్ పెట్టుకోండి అంటూ టెలికాం సంస్థలు వెంటపడతాయేమో! ఇప్పుడు మా సిమ్ కొనండి అనేవాళ్లు రేపు మీ మెదడులో మా చిప్ నే వాడండి అంటారేమో! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే ‘న్యూరాలింక్ ‘తో ఇదంతా సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. కంటి చూపుతోనే ఫ్యాన్ తిరిగేలా చేయడం, బల్బు వెలిగించడం, కంప్యూటర్ ను ముట్టకుండానే ఆపరేట్ చేయడం, ఫోన్ లేకుండానే కాల్స్ చేయడం ఇదంతా సాధ్యం కాబోతోంది. ఎలాగో Visit Website గుర్తుపై క్లిక్ చేసి చదవండి.