• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండియాలో అడవుల శాతం ఎంత ఉందంటే

    ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI) ప్రతి రెండేళ్ళకొకసారి దేశంలోని అడవుల విస్తీర్ణం, అడవుల శాతంపై సర్వే నిర్వహించి నివేదికను రూపొందిస్తుంది. అందులో భాగంగానే 2015-16 సంవత్సరంలో రూపొందించిన రిపోర్టును 2017లో విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 21.52-22.94 శాతం అడవులు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా.. గరిష్టంగా 22.94 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. అటు తెలంగాణాలో 18.22-21.11 శాతం అడవులు ఉన్నట్లు తెలిపింది. దేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణంలో తెలంగాణ 13వ స్థానంలో, అత్యధిక అడవుల శాతంలో 25వ స్థానంలో ఉన్నట్లు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.