తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతంటే? – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతంటే? – YouSay Telugu

    తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతంటే?

    November 11, 2022

    © ANI Photo

    తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34,891 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది.మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18- 19ఏళ్ల వయస్సు) ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లుండగా, వీరి నుంచి 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

    Exit mobile version