• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ విషయం తెలియగానే పెన్‌ తీసుకొని పరిగెత్తాను: గవాస్కర్‌

    చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయం గురించి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ వివరించారు. “ చెపాక్ మైదానంలో ధోనితో కలిసి ఆటగాళ్లంతా తిరుగుతారనే విషయం నాకు తెలియదు. ఆ విషయం తెలియగానే… వెంటనే ఇతరుల వద్ద పెన్ను తీసుకొని పరిగెత్తాను. అతడిని ఎవరు ప్రేమించరు చెప్పండి ? భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. అది అద్భుతం. అతడు ఎలాంటి రోల్‌మోడల్‌గా నిలిచాడనేదే ముఖ్యమైన విషయం. ఎంతో యువతకు ధోని స్ఫూర్తి” అని గవాస్కర్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv