• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మురుగదాస్‌ నిర్మించిన మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?

    తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన ‘1947 ఆగస్టు 16’ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో గౌతమ్‌ కార్తిక్‌ కథానాయకుడిగా చేశారు. అంతకుముందు ఈ సినిమాపై ఓ పోస్టు పెట్టిన గౌతమ్.. ధైర్యం, ప్రేమ, ఆశ నిండిన కాలానికి వెళ్లేందుకు రెడీ అవ్వండని పేర్కొన్నాడు.