టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ సెలవులను కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఉత్తరాఖండ్ నైనిటాల్ లోని ఓ ఆలయాన్ని అనుష్క శర్మతో కలిసి దర్శించుకున్నారు. అక్కడ ఫ్యాన్స్ కలిసి ఇద్దరు ఫోటోలు దిగారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నైనిటాల్ లో సాధారణ వ్యక్తిలా కోహ్లీ తిరగటంపై ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ప్రపంచకప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్..బంగ్లాదేశ్ సిరీస్ లో జట్టుతో కలుస్తాడు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎక్కడున్నారంటే ?

Screengrab Twitter:ffspari