• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఎక్కడ భూమి ఇచ్చాడు: సజ్జల

    ఆర్ 5 జోన్‌లో పర్యటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల.. చంద్రబాబుకు సవాలు విసిరారు. ‘చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలి ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నాం. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతాం. చూపించలేకపోతే నేను అబద్దాలు చెప్పానని చంద్రబాబు అంగీకరించాలి. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. రైతులకు, పేదలకు గొడవ పెట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv