ఎక్కడున్న వారు అక్కడే నిలబడాలి:KCR

cmo

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడున్నా అక్కడే నిలబడి జాతీయ గీతం ఆలపించాలన్నారు. ట్రాఫిక్‌ను కూడా పూర్తిగా నిలిపివేసి దేశభక్తిని చాటాలన్నారు.. కారులో ఉన్నా దిగి మరీ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. దీని బాధ్యతను డీజీపీ మహేందర్ రెడ్డి చూసుకుంటారని తెలిపారు.

Exit mobile version