‘ఘూమర్’ సినిమా షూటింగ్ సమయంలో శారీరకంగా, మానసికంగా కుంగిపోయినట్లు బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్ తెలిపింది. ‘‘ఘూమర్’ మూవీలో వికలాంగ క్రికెటర్‌గా నటించేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. ఒక దశలో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తిరిగి పుంజుకుని సెట్లో ఇష్టపడి పనిచేశా. డైరెక్టర్ బాల్కీ తన తెలివితేటలతో సెట్లో ఎనర్జీ నింపుతాడు. ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నా. అభిషేక్ బచ్చన్‌తో నటించడం నా అదృష్టం’’ అంటూ పేర్కొంది.
-
Courtesy Instagram:Saiyami Kher
-
Courtesy Instagram:Saiyami Kher
-
Courtesy Instagram:Saiyami Kher
-
Courtesy Instagram:Saiyami Kher
-
Screengrab Twitter: saiyami