ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. జాన్వీ కపూర్ ఎంపికైందని వార్తలు వచ్చాయి. తర్వాత రష్మిక, కియారా అద్వాణీ అని టాక్ నడిచింది. కొద్ది రోజులుగా దీపికా పదుకొణె అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు హీరయిన్ ఎవరో చిత్రబృందం ప్రకటించి రూమర్స్‌కు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు కొరటాల శివ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నాడట. తారక్ లుక్ కూడా అదిరిపోతుందని టాక్.
-
Courtesy Twitter:
-