• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక సీఎం అయ్యేదెవరు?

    కర్ణాట‌క అసెంబ్లీ కాంగ్రెస్‌కే క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. తాజా కౌంటింగ్‌లో ఆ పార్టీ 122 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్‌ సీఎం ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సీఎం రేసులో KPCC చీఫ్‌ డీకే శివకుమార్‌ (60), సీనియర్ నేత సిద్ధరామయ్య (75)లు ఉన్నారు. ఎన్నిక‌ల్లో ఇద్దరూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధిరామ‌య్య‌కే ఎక్కువ ఛాన్సు ఉంద‌ని పార్టీలోని వ‌ర్గాలు చెబుతున్నాయి. డీకే శివ‌కుమార్‌కు తొలుత ఓ ఉన్న‌త పోస్టు ఇచ్చినా.. త‌ర్వాత ఆయ‌నే సీఎం అవుతార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv