ఐపీఎల్‌లో నేడు కీలక పోరు జరగనుంది. ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫైయర్-1 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. CSKతో పోలిస్తే గుజరాత్ టైటన్స్ బలంగా ఉంది. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ GTనే గెలుపొందింది.
-
csk
-
Courtesy Twitter: gt
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్