ఇకపై టీఆర్ఎస్ లో ఎవరు చేరరు: ఈటల

© ANI Photo

TS: రాష్ట్రంలో అసంతృప్త నేతలు తమ పార్టీలకు రాజీనామాలు చేయాలంటే ముందు బీజేపీని సంప్రదించాల్సేందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇకపై అందరి చూపు బీజేపీ వైపేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. ఇకపై ఆ పార్టీలో చేరేవారు ఎవరు ఉండరన్నారు. టీఆర్ఎస్ నుంచే బీజేపీలో చేరికలు ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని విమర్శించారు.

Exit mobile version