మెల్బోర్న్ వేదికగా నేడు ప్రపంచకప్ ఫైనల్ పోరు జరగనుంది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ మూడోసారీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడబోతున్నాయి. 2010లో ఇంగ్లాండ్ టైటిల్ గెలవగా, 2016లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు పాకిస్థాన్ 2009లో కప్పు గెలుచుకోగా, 2007లో ఇండియా చేతిలో ఓడింది. ఈ వరల్డ్‌కప్‌ల తర్వాత ఇదే ఇరుజట్లకు తొలి ఫైనల్. ఏ జట్టు గెలిచినా రెండో సారి ట్రోఫీ సొంతం చేసుకుని వెస్టిండీస్ సరసన నిలుస్తుంది. ప్రస్తుతం టోర్నీలో రెండు ట్రోఫీలతో వెస్టిండీస్ టాప్‌లో ఉంది. ఫైనల్ పూర్తయ్యాక ఈ రికార్డును గెలిచిన జట్టు సమం చేస్తుంది.
రెండో టైటిల్‌ని కొట్టేదెవరో?

Courtesy Twitter:T20WorldCup