• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దళితులంటే కేసీఆర్‌కు ఎందుకంత కక్ష: బండి సంజయ్

    దళితులు, గిరిజనులు అంటే సీఎం కేసీఆర్‌కు ఎందుకంత కక్ష అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సంజయ్ లేఖ రాశారు. ‘‘పోడు భూములకు పట్టాలిస్తామని మోసం చేశారు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం దళితులు, గిరిజనుల భూములు లాక్కున్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాలు మానుకోకపోతే ఆందోళన చేపడతాం. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలు వెంటనే మానుకోవాలి.’’ అంటూ సంజయ్ మండిపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv