• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లోక్ సభలో గ్రీన్, రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఎందుకు?

  పార్లమెంట్‌లో ఎప్పటి నుంచో ఓ సాంప్రదాయం కొనసాగుతోంది. అది లోక్ సభలో గ్రీన్ కార్పెట్, రాజ్యసభలో రెడ్ కార్పెట్ వినియోగించడం. ప్రస్తుతం కొత్త పార్లమెంట్‌లోనూ ఈ సాంప్రదాయం కొనసాగనుంది. లోక్ సభ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నికవుతారు. దీంతో వారికి గుర్తుగా గ్రీన్ కార్పెట్‌ను వినియోగిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికవుతారు. రాజ్యసభ పెద్దల సభ. వారి గౌరవానికి సూచికగా రెడ్ కార్పెట్‌ను ఉపయోగిస్తారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv