వీడియో: భర్తను చెప్పుతో కొట్టిన భార్య
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: భర్తను చెప్పుతో కొట్టిన భార్య

    వీడియో: భర్తను చెప్పుతో కొట్టిన భార్య

    September 26, 2022

    Screengrab Instagram:

    ఓ భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన ఆగ్రాలోని ఓ హోటల్లో ఇటీవల చోటుచేసుకుంది. ఆ క్రమంలో భర్తతోపాటు ప్రియురాలిని కూడా భార్య చెప్పుతో కొట్టింది. భర్త గురించి తెలుసుకున్న ఆమె తన సోదరుడితో కలిసి హోటల్‌కు వెళ్లి వీడియో రికార్డు చేయించింది. భార్య పలుమార్లు కొట్టగా భర్త చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version