• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌పై ఆలీ ఇక్కడేనా పోటీ చేసేది?

    AP: వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ఆలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ భీమవరం, అనంతపురం అర్భన్, పిఠాపురం లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలు వైసీపీ సిట్టింగ్ స్థానాలు కావడంతో బలమైన పోటీ ఉండనుంది. అయితే, ఆలీ నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఈ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి. అది ఖరారు కావాలంటే ముందుగా జనసేనాని పోటీపై ఓ క్లారిటీ రావాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున ఆలీ ప్రచారం చేశారు.