• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శుభ్‌మన్ గిల్‌ని చెన్నై కట్టడి చేస్తుందా?

    నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కీలకమైన తొలి క్వాలిఫైయర్ ఆడనుంది. ఇరు జట్లు బలాబలాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. అయితే, గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ లోతైనది. ఎనిమిదో ప్లేయర్ వరకు హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఈ జట్టు సొంతం. పైగా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. 14 మ్యాచుల్లో అతడు 680 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచుల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. మరో ఓపెనర్ సాహా కూడా డేంజరే. ఏ క్షణంలోనైనా ఈ ఆటగాడు విజృంభించగలడు. పవర్ ప్లేలో వీరిని కట్టడి చేస్తేనే చెన్నైకు శుభారంభం దక్కుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv