• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా: నరేశ్

    త్వరలోనే పవిత్రను వివాహం చేసుకుంటానని టాలీవుడ్ నటుడు నరేశ్ తెలిపారు. నరేష్-పవిత్ర కలసి నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్ర ప్రమోషన్లలో వారిద్దరూ బిజీబిజీగా ఉంటున్నారు. తాజాగా కర్ణాటకలో ప్రెస్‌మీట్‌లో నరేశ్ మాట్లాడారు. ‘‘మా ఇద్దరి అభిప్రాయాలు, మనసులో కలిశాయి. అందుకే ఇద్దరం కలిసే ఉంటున్నాం. త్వరలోనే అందరి ఆశీస్సులతో పవిత్రను పెళ్లి చేసుకుంటా.’’ అంటూ నరేశ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఓ షోలో నరేశ్, పవిత్రలు ముద్దులతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv