• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాణం పోయేదాకా రాజకీయాలు వదలను: పవన్ కల్యాణ్

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తుదిశ్వాస వరకూ రాజకీయాలను వదలబోనని స్పష్టం చేశారు. రాజకీయ నేతలకు తనకు భయపడబోనని అన్నారు. ‘మహా అయితే ప్రాణం పోతుంది, అయినా ఓ సత్యం పక్కన నిలబడిన వాడినవుతా’ అంటూ గట్టిగా స్పందించారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకులు అంటూ ఎవరూ ఉండరని, తనకు డబ్బు అవసరం లేదు అనిపించినపుడు సినిమాలు వదిలేస్తా అని వ్యాఖ్యానించారు.