• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడను: హార్దిక్‌ పాండ్య

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో(WTC) ఆడే ఉద్దేశం తనకు లేదని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అంశాన్ని పరిశీలిస్తున్నారా అన్న ప్రశ్నకు అతడు స్పష్టంగా బదులిచ్చాడు. బాగా సన్నద్ధమై, కష్ట పడి చోటు సంపాదించే టెస్టుల్లో పునరాగమనం చేస్తానని అన్నాడు. ఇప్పటికిప్పుడు వేరొకరి స్థానం తీసుకోవడం అనైతికమవుతుందని హార్దిక్‌ అభిప్రాయపడ్డాడు. WTC ఫైనల్‌కు భారత్‌ చేరడంలో ఒక్క శాతం కూడా తన శ్రమ లేదని హార్దిక్‌ పేర్కొన్నాడు.