టీమిండియా ఓటమి అనంతరం ఎన్నో విమర్శలు, అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సీనియర్లైన రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్ గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని ప్రశ్నించగా.. ‘రిటైర్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. అయినా, అది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎంతవరకు ఆడాలని అనుకుంటారో కోహ్లీ, రోహిత్‌లకే వదిలెయ్యాలి. నాకు తెలిసి దీనికి ఇంకాస్త సమయం ఉంది’ అని చెప్పాడు. రోహిత్ వయసు 35 కాగా, కోహ్లీ మొన్ననే 34వ పడిలోకి అడుగుపెట్టాడు.
రోహిత్, కోహ్లీ రిటైర్ అవుతారా..?

© ANI Photo