పెరగనున్న నిత్యావసర ధరలు ?

© ANI Photo

దేశవ్యాప్తంగా గతకొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనంతో పాటు రవాణ కూడా స్తంభించిపోయింది. దీంతో సరుకుల రవాణా నిలిచిపోయింది. ఈ కారణంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో నిత్యావసరాలు, సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజలను తీవ్రంగా సతమతం చేస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

Exit mobile version