• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒంటరిగా పార్టీని గెలిపించా: డీకే

    కాంగ్రెస్ గెలుపు కోసం తాను ఎంతో కష్టపడ్డానని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి సీటు వ్యవహారం ఇంకా తేలకముందే బెంగళూరులోని తన ఇంట్లో డీకే మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఒంటరిగా పార్టీని గెలిపించా. నా అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా. సిద్ధరామయ్యతో నాకు విభేదాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం నాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నా. సోనియా, రాహుల్, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా.’’ అంటూ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv