• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛీ..ఛీ.. సాటి మహిళ పట్ల ఇంత దారుణమా?

    భర్తపై అనుమానంతో పిన్నీ అని పిలిచే ఓ యువతిని మహిళ దారుణంగా హింసించిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి నగరంలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటోంది. అక్కడ తన సహ అభ్యర్థి శ్రీకాంత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని.. శ్రీకాంత్ భార్య యువతిపై కోపం పెంచుకుంది. సమస్య పరిష్కరించుకుందామంటూ యువతిని ఒంటరిగా పిలిపించి…నలుగురు వ్యక్తులతో ఆమె జననాంగలపై దారుణంగా దాడిచేయించింది. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా..లైంగికదాడిగా కేసు నమోదు చేసుకున్నారు.