• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మామిడి తోటలో మహిళ..భర్త చివరకు

    ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పాడు పనులకు అలవాడుపడుతున్నారు. వారు చేసే ఈ తప్పులకు భారీగా పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రీవా ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వ్యక్తి ఓ మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ఊరి చివరన మామిడి తోటలో ఏకాంతంగా ఉండగా ఆ మహిళ భర్త చూసేశాడు. దీంతో ఆ మహిళ 63 ఏళ్ల వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని భర్తతో చెప్పింది. దీంతో ఆగ్రహించిన భర్త తన భార్యతో కలిసి, టవల్‌తో ఉరివేసి చంపేశారు. అనంతరం ఊరి చివరన పడేశారు. అది గమనించిన పోలీసులు విచారించగా.. అసలు నిజం బయటపడింది.