పురుషులతో పోలిస్తే స్త్రీలకే శృంగారభరిత కోరికలు ఎక్కువగా ఉంటాయట. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. స్త్రీలకు పురుషుల కంటే 8 రెట్లు ఎక్కువ శృంగారభరిత ఆలోచనలు ఉంటాయట. కానీ, సిగ్గు, బిడియం, సమాజంలో ఉన్న గౌరవం, పరువు, స్వాభిమానం వంటి కారణాలతో వాటిని బయటకు వ్యక్తీకరించేందుకు సంకోచిస్తారట. అలా తమలోని భావాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తారట. ఒకసారి వారిలోని తన్మయత్వాన్ని తట్టి లేపితే ఇక హద్దు ఉండదని నీతిశాస్త్రం చెబుతోంది.