• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటాగా కేసు నమోదు చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీడీజీపీని విచారణకు ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఎమ్మెల్సీ కవిత తప్పులు చేసి సిగ్గు లేకుండా ఢిల్లీలో దీక్ష చేస్తోందని అంటూ బండి సంజయ్ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.